Increased Age Limit

    ఏపీ లో DSC పోస్టులకు వయోపరిమితి పెంపు

    May 7, 2019 / 09:53 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఉపాధ్యాయ DSC పోస్టులకు వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఉద్యోగులకు గతంలో గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా ఉంది. అయితే వయోపరిమితిని 54 ఏళ్లకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో �

10TV Telugu News