Home » IND lead by 89 runs
India vs England 4th Test : ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 93.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. దాంతో కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్ లో 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. �