Home » IND U19
వార్మప్ మ్యాచ్లో కంగారూలను ఓడించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.! కరోనా బారిన పడిన నిశాంత్ సిద్ధూ కోలుకుని సెమీస్కు అందుబాటులో ఉండడం సానుకూలాంశం...
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తున్న అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది.