IND v SA

    మెరిసిన కోహ్లీ : దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

    September 19, 2019 / 01:43 AM IST

    మొహాలీలో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 149 పరుగుల టార్గెట్‌ను మరో ఓవర్‌ మిగిలి ఉండగానే చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట�

10TV Telugu News