Home » IND vs AFG T20
భారత్‌తో T20 సిరీస్‌కు ముందు అఫ్గానిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.