Home » IND vs AFG T20I Series
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 నుంచి టీమ్ఇండియా ఓ సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది.
అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడంపై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.
భారత్‌తో T20 సిరీస్‌కు ముందు అఫ్గానిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీసే టీ20 ప్రపంచకప్ 2024కి ముందు టీమ్ఇండియా ఆడే చివరి సిరీస్ కానుంది.