Home » IND vs AUS T20
రాజకీయాలు వేరు క్రికెట్ వేరు
టిక్కెట్ల లెక్కలన్నీ తీస్తాం...
40 వేల టికెట్లు అమ్మడానికి HCAకు చేతకాలేదా.?
ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు భారీ స్థాయిలో రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో క్రికెట్ అభిమానులు, పోలీసులు కూడా గాయపడ్డారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.
హైదరాబాద్లో జరిగే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న అభిమానులకు గుడ్ న్యూస్. గురువారం ఉదయం నుంచే టిక్కెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. సాయంత్రం ఐదు గంటల వరకు టిక్కెట్ల విక్రయాలు కొనసాగుతాయి.
వచ్చే ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మూడు రోజులుగా జింఖానా గ్రౌండ్ వద్ద పడిగాపులు పడుతున్నారు.