Home » IND vs BAN T20 series
భారత్ జట్టు ఈ మ్యాచ్ లో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది.
మూడేళ్ల తరువాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్లు పడగొట్టాడు.
శుభ్మన్ గిల్ తో పాటు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ లకు కూడా బంగ్లా వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.