Home » IND vs END 1st T20
Arshdeep Singh: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్ అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్ గా రికార్డు సృష్టించాడు.