Trending
-
Home » IND vs NZ 5th T20
IND vs NZ 5th T20
మరోసారి విఫలమైన సంజూ శాంసన్.. ఐదో టీ20లో సింగిల్ డిజిట్‌కే ఔట్.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ కష్టమే..!
January 31, 2026 / 07:40 PM ISTసంజూ శాంసన్ (Sanju Samson) తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు
January 31, 2026 / 06:46 PM ISTతిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం ఐదో టీ20 (Ind vs NZ) మ్యాచ్ ప్రారంభమైంది.
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్.. సూర్యకుమార్ యాదవ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
January 31, 2026 / 04:27 PM ISTఐదో టీ20 మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌ను (Suryakumar Yadav ) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఐదో టీ20కి ముందు సంజూ శాంసన్ ఫామ్‌పై బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు.. 4 మ్యాచ్‌ల్లో 40 పరుగులు..
January 31, 2026 / 12:30 PM ISTన్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్ ( Sanju Samson) ఫామ్ లేమీపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు.