-
Home » IND vs NZ Final
IND vs NZ Final
ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా..! వాతావరణ శాఖ కీలక అప్డేట్.. టీమిండియా ఫ్యాన్స్‌ను భయపెడుతున్న పిచ్..
March 8, 2026 / 12:49 PM IST
IND vs NZ Final : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఆదివారం) సాయంత్రం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య పైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంటుందా అనే విషయంపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.