-
Home » IND vs NZ Test Match
IND vs NZ Test Match
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓడిపోతే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు టీమిండియా చేరుకుంటుందా.. ఎలా?
October 20, 2024 / 09:23 AM IST
తొలి టెస్టు లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరేందుకు టీమిండియాకు కాస్త కష్టమవుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా (74.24శాతంతో) అగ్ర స్థానంలో ఉంది.
టీమిండియా తొలి సెషన్లోనే ఆ స్కోర్‌ను దాటాలి.. అప్పుడే మ్యాచ్ రసవత్తరంగా మారుతుంది : అనిల్ కుంబ్లే
October 19, 2024 / 08:27 AM IST
భారత్ జట్టుకు శనివారం ఆట కీలకంగా మారనుంది. భారత్ బ్యాటర్లు 125 పరుగుల లోటును పూడ్చుకోవడంతో పాటు న్యూజిలాండ్ జట్టు ముందు 200కుపైగా పరుగుల ఆధిక్యాన్ని ఉంచాలి.