-
Home » IND vs PAK Match Abhishek Sharma
IND vs PAK Match Abhishek Sharma
పాక్ బౌలర్లను హడలెత్తించిన అభిషేక్ శర్మ.. షాహీన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్.. ఏం జరుగుతుందో అర్థంకాక.. వీడియో వైరల్..
September 15, 2025 / 07:55 AM IST
128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు.