Home » IND vs WI 3rd T20
సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్లో 100 సిక్సుల క్లబ్లో చేరాడు. 49 ఇన్నింగ్స్‌లో సూర్య ఈ ఘనత సాధించాడు.
సిరీస్‌లో నిలబడాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదగొట్టారు. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మూడో టీ20లో భారత్ విజయం సాధించింది.
కీలక పోరుకు టీమ్ఇండియా సిద్దమైంది. 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకబడిన టీమ్ఇండియా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.