Home » IND vs WI T20 Match
నేను క్రీజులోకి వచ్చే సమయానికి ఉన్న జోరును కొనసాగించడంలో విఫలమయ్యాం. అదేజోరును కొనసాగిస్తే బాగుండేది. ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం అని హార్డిక్ పాండ్యా చెప్పారు.
సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్లో 100 సిక్సుల క్లబ్లో చేరాడు. 49 ఇన్నింగ్స్లో సూర్య ఈ ఘనత సాధించాడు.
కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20నాటౌట్) సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. అలా సిక్స్ కొట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాండ్యాపై విమర్శలు చేస్తున్నారు.
2016 నుంచి భారత్ జట్టుపై వెస్టిండీస్ టీ20 సిరీస్ గెలవలేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ను తామే గెలుచుకుంటామని విండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ దీమా వ్యక్తం చేశాడు.