Home » IND-W vs ENG-W 1st T20
India Women vs England Women 1st T20 : భారత పర్యటనలో ఇంగ్లాండ్ మహిళ జట్టు శుభారంభం చేసింది.
మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు ముంబై వేదికగా తలపడ్డాయి.