-
Home » IND-w vs Hong Kong-W
IND-w vs Hong Kong-W
స్మృతి మంధాన సెంచరీ.. హాంగ్‌కాంగ్ ముందు భారీ లక్ష్యం..
September 3, 2026 / 09:32 PM ISTమహిళల ఆసియాకప్ 2026లో (Womens Asia Cup 2026) భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది.