Home » independence day 2023
జెండా పండుగనాడు దేశభక్తి వంటకాలు
77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో మహిళలు, విద్యార్ధులు భారీ ర్యాలీ తీసారు. బేగం బజార్ నుండి మొజాంజాహీ మార్కెట్ మీదుగా జరిగిన ర్యాలీలో 250 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ఆటపాటలతో సందడి చేశారు.
యూకేలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. లండన్ వీధుల్లో భారతీయులు, పాకిస్తానీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విష్ అనే సింగర్ బాలీవుడ్ దేశభక్తి గీతాలు పాడి అక్కడి వారిని ఉర్రూతలూగించాడు.
గోల్కొండ కోటలో జరిగిన 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పలు విభాగాలకు చెందిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అదేవిధంగా ప్రగతి భవన్లో జరిగిన స్వా�
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
మన దేశ జాతీయ జెండా మనకు గర్వకారణం. మన జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని అందరికీ తెలుసు. అంతకు ముందు అనేక రకాలుగా రూపాంతరం చెందిన మన జెండా ప్రయాణం చదవండి.
మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను మల్లికార్జన ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని చెప్పారు.
సీఎం జగన్ ప్రసంగం
గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ ప్రసంగం
పేదల బతుకు మారే వరకు యుద్ధం