Home » Independence day sale
Independence Day Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
iPhone 14 Pro Max Discount : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. వినియోగదారులు స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో రూ. 14,901 కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.
OnePlus Independence Day Sale : వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్‌లో OnePlus 11 5G, OnePlus 11R 5G, OnePlus Pad, Nord సిరీస్‌లోని డివైజ్‌లు సహా కొత్త వన్‌ప్లస్ డివైజ్‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లు, డీల్‌లతో అందుబాటులో ఉన్నాయి.
చేతిలో డబ్బు ఉండాలే గానీ రిలయన్స్ డిజిటల్లో మంచి లాభసాటి షాపింగ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా ప్రముఖ డిజిటల్ మాద్యమాలు ఇండిపెండెన్స్ డే సేల్ మొదలుపెట్టేశాయి. రిలయన్స్ డిజిటల్ అంతకుమించిన ఆఫర్లతో రంగంలోకి దిగింది.