-
Home » India beats Pakistan
India beats Pakistan
Asian Champions Trophy : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. హర్మన్ ప్రీత్ సూపర్ షో
December 17, 2021 / 06:32 PM IST
భారత జట్టు 3-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఓడించింది. స్టార్ ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు.