Home » India Budget 2024-25
రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ రిక్త హస్తమే చూపారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. చెంబుడు నీళ్లు.. తట్టెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల కలలను సాకారం చేసే అద్భుతమైన బడ్జెట్. సామాన్య ప్రజానీకం కలలను సాకారం చేసే అద్భుత బడ్జెట్.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం? ఏపీలో వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడిన కేంద్రం.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు?
Union Budget 2024 : గోల్డ్, సిల్వర్‌పై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి..
తెలంగాణకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి, తక్షణమే మోదీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి.
త్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్ లో క్లారిటీ ఇస్తాం.
బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేసింది. దీంతో క్యాన్సర్ రోగులు వినియోగించే మందులు తక్కువ ధరకే లభించనున్నాయి.