Home » India-Canada relations
భారత్ ఆగ్రహంతో దిగొచ్చిన కెనడా ప్రభుత్వం.. నిజ్జర్ హత్య కేసు కుట్రలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి పేర్లను ప్రస్తావించలేదని..
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మీద ఆంక్షలు విధించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.