Home » India Capital
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 10 కార్లతో పాటు ఇతర వాహనాలు మరో 50 వరకు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయబ్రాంతులకు గురయ్యారు.
Herd Immunity: దేశ రాజధాని ఢిల్లీలో రీసెంట్‌గా యాంటీబాడీ టెస్టింగ్ డేటా జరిగింది. దానిని బట్టి చూస్తే ఇండియాలో.. అతి త్వరలో హెర్డ్ ఇమ్యూనిటీ రాబోతున్నట్లు అనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఆగష్టు 2020 నుంచి యాంటీబాడీలు టెస్టులు రెగ