-
Home » India Corona
India Corona
Corona Cases : దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా… కొత్తగా 5,880 పాజిటివ్ కేసులు
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.
Covid -19 Cases: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. 24గంటల్లో 6వేలకుపైగా కొత్త కేసులు
గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో 24గంటల్లో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
India Corona: 20వేలకుపైనే.. దేశంలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి.. ఒకేరోజు 47 మంది మృతి
దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటగా.. శుక్రవారంసైతం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
India Corona: భారీగా పెరిగిన కొవిడ్ పాజిటివ్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికంగా నమోదు..
ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ�
India corona: మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే 24శాతం అధికం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నా కొవిడ్ ఆనవాళ్లను తుడిచిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతం మూడువేల దిగువకు రోజువారి కేసులు నమోదవు�
India Corona: దేశంలో అదుపులోనే కరోనా.. పెరిగిన రికవరీ రేటు
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా భారత్లో అదుపులోనే ఉంది. ఇటీవల కేసుల ఉధృతి పెరుగుతుందని అనిపించినప్పటికీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రోజువారి కేసులు మూడు వేలలోపే నమోదవుతున్నాయి. అయితే ...
India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 3,275 మంది వైరస్ బారినపడినట్లు కేంద్రం వెల్లడించింది...
India Covid : భారత్లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2,528 కేసులు
గత 24 గంటల్లో 149 మంది వైరస్ బారిన పడి చనిపోయారని, బుధవారం ఈ సంఖ్య 60గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకగా... 5.06 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది
India Covid : భారత్లో కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే
24 గంటల్లో బుధవారం దేశ వ్యాప్తంగా 2 వేల 539 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 60 మంది చనిపోయారని...
Coronavirus India : భారత్లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2 వేల 876 కేసులు
భారతదేశంలో కరోనా నుంచి చనిపోయిన వారి సంఖ్య 5,16,072గా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 1,80,60,93,107 మంది టీకాలు వేసినట్లు వెల్లడించింది. 78.05 కోట్ల మందికి