Home » India Covid-19 live updates
ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతకొన్నిరోజులుగా కరోనా కొత్త కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. దాంతో రోజువారీ కరోనా కేసులు ఏకంగా 20 వేల దిగువకు పడిపోయాయి