Home » India covid cases
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి.. మానవాళిని వెంటాడుతోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపాల్లో విరుచుకుపడుతోంది.
గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది.
ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలంది. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంది.(Covid Cases Rise)
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి.
కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. మాస్కులు ధరించడం, పరిశుభ్రత తదితర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు.(PM Modi On Covid-19)
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. గడిచిన 2 వారాల్లో కేసుల సంఖ్య 260 శాతం మేర పెరిగింది.(India Covid Cases)
ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. భారత్లో భారీగా పెరిగిన కేసులు లక్ష సంఖ్యను దాటేశాయి. మంగళవారం కేసుల సంఖ్య 14వేల 506గా ఉండగా 30 మరణాలు సంభవించాయి. బుధవారం 18వేల 819కేసులు నమోదై 39మరణాలు వాటిల్లాయి.
గడిచిన 24గంటల్లో 3,63,103 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15,940 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ 20 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 91,799గా నమోదైంది.
భారీగా పేరుకుపోతున్న కరోనా టీకా నిల్వలు
India Covid-19 : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత తగ్గినట్టే భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.