Home » India Covid Latest Update
శాస్త్రవేత్తల అంచనాలు నిజమయ్యేలానే భారత్లో రోజువారీ కేసులు ప్రళయంలా విరుచుకుపడుతున్నాయి. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం ఒక్కరోజే దేశంలో లక్షా 41 వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి.