Home » India crosses
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 27 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడగా.. సుమారు 52 వేల మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్�