Home » India Domestic Cricket
విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా అండర్ -16 క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. సూరత్‌లోని ఖోల్వాడ్ జింఖానా గ్రౌండ్‌లో మధ్యప్రదేశ్ - సిక్కిం జట్లు తలపడ్డాయి. సిక్కిం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఆరు పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా చెత్త రికార్�