Home » india front
ముంబయిలో జరిగే ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని నామినేట్ చేయనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల ప్రకటించారు
విపక్షాల కూటమికి ప్రయత్నాలు ప్రారంభించి, వాటికి ఆచరణ రూపం తీసుకు వచ్చిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్దే. వాస్తావానికి ఆయన దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అవ్వాలనే ఆశతో కూటమి ప్రయత్నాలు చేశారు..