Home » India Hockey
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచి మంచి జోష్లో ఉంది భారత పురుషుల హాకీ జట్టు.
41 ఏళ్ల తర్వాత సెమీస్కు భారత హాకీ జట్టు
టోక్యో ఒలింపిక్స్ లో ఐదోరోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హాకీ మినహా మిగిలిన ఈవెంట్లలో భారత్ ఓటమి పాలైంది. ఒలిపింక్స్ హాకీలో స్పెయిన్పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. పూల్-A మూడో మ్యాచ్లో 3-0 తేడాతో టీమిండియా గెలిచింది.