Home » india hockey team
న్యూజిలాండ్ పై భారత్ జట్టుది పైచేయిగానే ఉంది. ప్రస్తుతం హాకీ ప్రపంచకప్ ర్యాంకింగ్స్లో భారత్ జట్టు ఆరో స్థానంలోఉంది. న్యూజిలాండ్ జట్టు 12వ స్థానంలో ఉంది. మొత్తంమీద భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య 44హాకీ మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 24, �
హాకీ ప్రపంచకప్లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు జట్లును కలిపి నాలుగు పూల్లుగా విభజించారు. భారత్ పూల్ డీలో ఉంది. పూల్ డీలో స్పెయిన్, ఇంగ్లండ్, భారత్, వేల్స్ జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో సాగే టోర్నీలో పూల్ లో అగ్రస్థానంలో ని�