Home » India House
Nita Ambani : ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటివరకు మొత్తం 3 పతకాలు రాగా, అందులో షూటింగ్లోనే మూడూ కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది.
ఢిల్లీలో హై అలర్డ్. పాకిస్థాన్- భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో దేశంపై టెర్రరిస్టులు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భద్రతా దళాలకు సూచనలు చేసింది. అదే విధంగా దేశవ్యా�