Home » India oldest martial art
కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి దేశ పురాతన మార్షల్ ఆర్ట్ కలరిపయట్టులో ఇంకా ప్రాక్టీస్ చేస్తుండటమే కాకుండా యువతకు నేర్పిస్తూ కొత్త తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.