Home » india pilot
తాను క్షేమంగానే ఉన్నాను అని పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలెట్ విక్రమ్ అభినందన్ తెలిపారు. పాక్ అధికారులు తనను ఇంటరాగేట్ చేశారని, పలు ప్రశ్నలు అడిగారని చెప్పారు. విమానాల వివరాలు, మిషన్ గురించి కూపీ లాగే ప్రయత్నం చేశారని.. కానీ తాను ఆ వివరా