Home » India Plane crashes
గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనతో విమానానికి తీవ్రంగా నిప్పంటుకుని భారీ మంటలు ఎగి