Home » India rates
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.24, డీజిల్ రూ.96.72కు పెరిగింది.
మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. తగ్గుముఖం పడుతాయని అనుకున్నా..అలా కావడం లేదు. ఇప్పటికే పెరిగిపోతున్న ధరలకు తోడు..చమురు ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళ�
Vivo V17 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.22వేల 990కు 8GB RAM + 128GB storageతో వస్తుంది. రష్యా కంపెనీ తయారుచేసిన ఫోన్ అదే మోడల్‌తో ఇక్కడకు కూడా రానుంది. మల్టీ టర్బో మోడ్, వాయీస్ ఛేంజర్, ఏఆర్ స్టిక్కర్స్ ఫీచర్లు ఇన్ బిల్ట్ గా వస్తున్నాయి. మిడ్ నైట్ ఓషన్ బ్లా�