Home » India-Russia
ప్రపంచ ఆయుధ చరిత్రలో విప్లవం సృష్టించిన AK-47 తుపాకీకి మించిన తుపాకీని తయారు చేస్తోంది భారత్. AK-47 కంటే మించిన AK-203 తుపాకులు తయారు చే్స్తోంది భారత్.
యుక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరి ప్రదర్శిస్తోన్న భారత్‌ను చూసి అమెరికా ఓర్వలేక విష ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఏ దేశానికి మద్దతివ్వని భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.