Home » India Space Mission
ఇస్రో శాస్త్రవేత్తలు మూన్ మిషన్ ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించి.. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు కావాల్సిన ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటోంది ఇస్రో.
అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారత్ దేశం అగ్రదేశాల సరసన చేరింది. అతి తక్కువ బడ్జెట్ తో ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టడమే కాకుండా.. వాటిని విజయవంతంగా తీరాలకు చేర్చుతోంది.