-
Home » India To Bharat
India To Bharat
పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్.. మార్పునకు ఎన్సీఆర్టీ సిఫారసు
October 26, 2023 / 07:55 AM IST
కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి భారత్ అని చేర్చాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కమిటీ సిఫారసు చేసింది.