Home » India Tour of Ireland
ఏవైన రెండు ప్రధాన జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ స్టేడియాలు కిక్కిరిసిపోవడాన్ని సాధారణంగా చూస్తూనే ఉంటాం. టీమ్ఇండియా లాంటి పటిష్టమైన జట్టు పసికూన అయిన ఐర్లాండ్ తో సిరీస్ అంటే ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ (Ireland) పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా(Team India)తో తలపడే ఐర్లాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త ఇది. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా వచ్చేశాడు. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక అయ్యాడు.