-
Home » India Tour South Africa
India Tour South Africa
India Tour Of South Africa : ధావన్, కోహ్లీ అవుట్.. తడబడుతున్న భారత్
33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్, మహరాజ్, తబ్రెయిజ్ షంసి తలా ఒక వికెట్ తీశారు...
India Vs South Africa : ధీటుగా బదులిస్తున్న భారత్.. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ
కెప్టెన్ గా ఉన్న రాహుల్..ఓపెనర్ గా వచ్చాడు. కేవలం 12 పరుగులు చేసి మార్ క్రమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధావన్ బ్యాట్ కు పని చెబుతున్నాడు...
SA Vs Ind : టీమిండియా టార్గెట్ 297.. సెంచరీలతో కదం తొక్కిన బవుమా, డ్రస్సెన్
వీరిద్దరీ సెంచరీలతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. వీరిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు శ్రమించారు. కానీ వారికి మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు...
India Vs South Africa : భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా.. చెలరేగుతున్న బవుమా
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..అడపదడపా ఫోర్లు,..సింగిల్స్ తీస్తూ..స్కోరు బోర్డును పరుగెత్తించారు. బవుమా 83 పరుగులు తీసి సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు.
IND vs SA : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. అందరి చూపు కోహ్లీ వైపే
ఇప్పటికే టెస్టు సిరీస్లో ఓడిపోయిన టీమిండియా వన్డే సిరీస్ను ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉండనుంది...