Home » India Vice Captain
నాల్గో టెస్టుకు వైస్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు.
భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్గా సారథ్యం వహించేది ఎవరు అనేది తేలిపోయింది. టీమిండియా టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది.