-
Home » India vs Australia 1st Test
India vs Australia 1st Test
హిట్మ్యాన్ వచ్చేశాడు.. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్
November 24, 2024 / 02:17 PM IST
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో అడుగు పెట్టారు. బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది.