India vs Australia ICC World Cup

    ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షమే...

    November 19, 2023 / 06:08 AM IST

    ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది.....

10TV Telugu News