Home » India vs Canada
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మీద ఆంక్షలు విధించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా అదరగొడుతోంది.
గ్రీన్ వాల్ట్ ట్వీట్ కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది సిగ్గుచేటు అంటూ మస్క్ అన్నారు.