Home » India vs China
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనపై అమెరికా స్పందించింది. వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ - పియర్ ఈ విషయంపై మాట్లాడారు.
ఇండియా - చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన సైనికులకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘర్షణలో గాయపడిన ఆరుగురు భారతీయ సైనికులను చికిత్స కోసం గౌహతి
2021 సంవత్సరం మొత్తం చైనా వాస్తవాధీన రేఖ వెంట బలగాల మోహరింపులు, నిర్మాణాలను కొనసాగించిందని పెంటగాన్ పేర్కొంది. చర్చల్లో పురోగతి నిధానంగా ఉందని అభిప్రాయ పడింది. ఇరు పక్షాలు ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదని తెలిపింది.
భారత్ సరిహద్దులో డ్రాగన్ కంట్రీ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో తన ప్రాబల్యాన్ని నిరూపించుకొనేందు పడరాని పాట్లు పడుతుంది.
చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
కరోనా వైరస్ చైనాను గడగడాలిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు పోతుందా ? అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రధానంగా వుహాన్ శ్మశానంలా మారిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా కనపిస్తుండగా..ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ వైరస్ దాదాపు 30 దేశాల్లో వ�