Home » India vs England 3rd ODI
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్ మధ్య జరిగిన స్వల్ప వాగ్వివాదంకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పర్యటన చివరి అంకానికి చేరింది. టీ20 సిరీస్ ను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ను కైవసం చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది. సిరీస్ ఏ జట్టుదో నిర్ణయించే నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం సాయంత్రం మాంచ