Home » India vs Nepal
ఆసియాకప్ 2023లో భాగంగా పల్లెకలె వేదికగా నేపాల్‌తో భారత జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
వన్డే ప్రపంచ కప్(ODI World cup)కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్(Asia Cup)లోని మ్యాచ్‌లను ఇందుకు సన్నద్ధంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్న భారత జట్టు ఆశలు తీరేటట్లు కనిపించడం లేదు.