Home » India Vs Netherlands 2023 Highlights
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరు